(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 148

॥ శ్రీః ॥
5.148. అధ్యాయః 148
Mahabharata - Udyoga Parva - Chapter Topics
కృష్ణేన పాండవాన్ప్రతి ద్రోణవాక్యానువాదః ॥ 1 ॥
తథా భీష్మంప్రత్యుక్తవిదురవచనానువాదః ॥ 2 ॥
తథా గాంధారీవచనానువాదః ॥ 3 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

వాసుదేవ ఉవాచ। 5-148-0x(3823)(36854)
భీష్మేణోక్తే తతో ద్రోణో దుర్యోధనమభాషత ।
మధ్యే నృపాణాం భద్రం తే వచనం వచనక్షమః ॥ 5-148-1(36855)
ప్రాతీపః శంతనుస్తాత కులస్యార్థే యథా స్థితః ।
యథా దేవవ్రతో భీష్మః కులస్యార్థే స్థితోఽభవత్ ॥ 5-148-2(36856)
తథా పాండుర్నరపతిః సత్యసంధో జితేంద్రియః।
రాజా కురూణాం ధర్మాత్మా సువ్రతః సుసమాహితాః ॥ 5-148-3(36857)
జ్యేష్ఠాయ రాజ్యమదదద్ధృతరాష్ట్రాయ ధీమతే।
యవీయసే తథా క్షత్రే కురూణాం వంశవర్ధనః । 5-148-4(36858)
తతః సింహాసనే రాజన్స్థాపయిత్వైనమచ్యుతం ॥
వనం జగామ కౌరవ్యో భార్యాభ్యాం సహితో నృపః ॥ 5-148-5(36859)
నీచైః స్థిత్వా తు విదుర ఉపాస్తే స్మ వినీతవత్।
ప్రేష్యవత్పురుషవ్యాఘ్రో వాలవ్యజనముత్క్షిపన్ ॥ 5-148-6(36860)
తతః సర్వాః ప్రజాస్తాత ధృతరాష్ట్రం జనేశ్వరం ।
అన్వపద్యంత విధివద్యథా పాండుం జనాధిపం ॥ 5-148-7(36861)
విసృజ్య ధృతరాష్ట్రాయ రాజ్యం స విదురాయ చ।
చచార పృథివీం పాండుః సర్వాం పరపురంజయః ॥ 5-148-8(36862)
కోశసంవననే దానే భృత్యానాం చాన్వవేక్షణే ।
భరణే చైవ సర్వస్య విదురః సత్యసంగరః ॥ 5-148-9(36863)
సంధివిగ్రహసంయుక్తో రాజ్ఞాం సంవాహనక్రియాః ।
అవైక్షత మహాతేజా భీష్మః పరపురంజయః ॥ 5-148-10(36864)
సింహాసనస్థో నృపతిర్ధృతరాష్ట్రో మహాబలః ।
అన్వాస్యమానః సతతం విదురేణ మహాత్మనా ॥ 5-148-11(36865)
కథం తస్య కులే జాతః కులభేదం వ్యవస్యసి।
సంభూయ భ్రాతృభిః సార్ధం భుంక్ష భోగాంజనాధిప ॥ 5-148-12(36866)
బ్రవీంయహం న కార్పణ్యాన్నార్థహేతోః కథంచన ।
భీష్మేణ దత్తమిచ్ఛామి న త్వయా రాజసత్తమ ॥ 5-148-13(36867)
నాహం త్వత్తోఽభికాంక్షిష్యే వృత్త్యుపాయం జనాధిప ।
యతో భీష్మస్తతో ద్రోణో యద్భీష్మస్త్వాహ తత్కురు ॥ 5-148-14(36868)
దీయతాం పాండుపుత్రేభ్యో రాజ్యార్ధమరికర్శన ।
సమమాచార్యకం తాత తవ తేషాం చ మే సదా ॥ 5-148-15(36869)
అశ్వత్థామా యథా మహ్యం తథా శ్వేతహయో మమ ।
బహునా కిం ప్రలాపేన యతో ధర్మస్తతో జయః ॥ 5-148-16(36870)
వాసుదేవ ఉవాచ। 5-148-17x(3824)
ఏవముక్తే మహారాజ ద్రోణేనామితతేజసా।
వ్యాజహార తతో వాక్యం విదురః సత్యసంగరః ।
పితుర్వదనమన్వీక్ష్య పరివృత్త్య చ ధర్మవిత్ ॥ 5-148-17(36871)
విదుర ఉవాచ। 5-148-18x(3825)
దేవవ్రత నిబోధేదం వచనం మమ భాషతః।
ప్రనష్టః కౌరవో వంశస్త్వయాయం పునరుద్ధృతః ॥ 5-148-18(36872)
తన్మే విలపమానస్య వచనం సముపేక్షసే।
కోయం దుర్యోధనో నామ కులేఽస్మిన్కులపాంసనః ॥ 5-148-19(36873)
యస్య లోభాభిభూతస్య మతిం సమనువర్తసే ।
అనార్యస్యాకృతజ్ఞస్య లోభేన హృతచేతసః ।
అతిక్రామతి యః శాస్త్రం పితుర్ధర్మార్థదర్శినః ॥ 5-148-20(36874)
ఏతే నశ్యంతి కురవో దుర్యోధనకృతేన వై।
యథా తే న ప్రణశ్యేయుర్మహారాజ తథా కురు ॥ 5-148-21(36875)
మాం చైవ ధృతరాష్ట్రం చ పూర్వమేవ మహామతే।
చిత్రకార ఇవాలేఖ్యం కృత్వా స్థాపితవానసి ॥ 5-148-22(36876)
ప్రజాపతిః ప్రజాః సృష్ట్వా యథా సంహరతే తథా।
నోపేక్షశ్వ మహాబాహో పశ్యమానః కులక్షయం ॥ 5-148-23(36877)
అథ తేఽద్య మతిర్నష్టా వినాశే ప్రత్యుపస్థితే ।
వనం గచ్ఛ మయా సార్ధం ధృతరాష్ట్రేణ చైవ హ ॥ 5-148-24(36878)
బద్ధ్వా వా నికృతిప్రజ్ఞం ధార్తరాష్ట్రం సుదుర్మతిం ।
శాధీదం రాజ్యమద్యాశు పాండవైరభిరక్షితం ॥ 5-148-25(36879)
ప్రసీద రాజశార్దూల వినాశో దృశ్యతే మహాన్ ।
పాండవానాం కురూణాం చ రాజ్ఞామమితతేజసాం ॥ 5-148-26(36880)
వాసుదేవ ఉవాచ। 5-148-27x(3826)
విరరామైవముక్త్వా తు విదురో దీనమానసః ।
ప్రధ్యాయమానః స తదా నిఃశ్వసంశ్చ పునః పునః ॥ 5-148-27(36881)
తతోఽస్య రాజ్ఞః సుబలస్య పుత్రీ
ధర్మార్థయుక్తం కులనాశమీతా।
దుర్యోధనం పాపమతిం నృశంసం
రాజ్ఞాం సమక్షం సుతమాహ కోపాత్ ॥ 5-148-28(36882)
యే పార్థివా రాజసభాం ప్రవిష్టా
బ్రహ్మర్షయో యే చ సభాసదోఽన్యే।
శ్రృణ్వంతు వక్ష్యామి తవాపరాధం
పాపస్య సామాత్యపరిచ్ఛదస్య ॥ 5-148-29(36883)
రాజ్యం కురూణామనురూపభోజ్యం
క్రమాగతో నః కులధర్మ ఏషః।
త్వం పాపబుద్ధేఽతినృశంసకర్మన్
రాజ్యం కురూణామనయాద్విహంసి ॥ 5-148-30(36884)
రాజ్యే స్థితో ధృతరాష్ట్రో మనీషీ
తస్యానుజో విదురో దీర్ఘదర్శీ ।
ఏతావతిక్రంయ కథం నృపత్వం
దుర్యోధన ప్రార్థయసేఽద్య మోహాత్ ॥ 5-148-31(36885)
రాజా చ క్షత్తా చ మహానుభావౌ
భీష్మే స్థితే పరవంతౌ భవేతాం ।
అయం తు ధర్మజ్ఞతయా మహాత్మా
న రాజ్యకామో నృవరో నదీజః ॥ 5-148-32(36886)
రాజ్య తు పాండోరిదమప్రధృష్యం
తస్యాద్య పుత్రాః ప్రభవంతి నాన్యే।
రాజ్యం తదేతన్నిఖిలం పాండవానాం
పైతామహం పుత్రపౌత్రానుగామి ॥ 5-148-33(36887)
యద్వై బ్రూతే కురుముఖ్యో మహాత్మా
దేవవ్రతః సత్యసంధో మనీషీ ।
సర్వం తదస్మాభిరహత్య కార్యం
రాజ్యం స్వధర్మాన్పరిపాలయద్భిః ॥ 5-148-34(36888)
అనుజ్ఞయా చాథ మహావ్రతస్య
బ్రూయాన్నృపోఽయం విదురస్తథైవ।
కార్యం భవేత్తత్సుహృద్భిర్నియోజ్యం
ధర్మం పురస్కృత్య సుదీర్ఘకాలం ॥ 5-148-35(36889)
న్యాయాగతం రాజ్యమిదం కురూణాం
యుధిష్ఠిరః శాస్తు వై ధర్మపుత్రః ।
ప్రచోదితో ధృతరాష్ట్రేణ రాజ్ఞా
పురస్కృతః శాంతనవేన చైవ ॥ ॥ 5-148-36(36890)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి అష్టచత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-148-4 యథా జ్యేష్ఠాయాదదత్ తథా క్షత్రే విదురాయాపి న్యాసభూతమదదాదితి భావః ॥
5-148-9 సంవననమాత్మీయతాకరణం ॥
5-148-17 పితుర్భీష్మస్య ॥
5-148-20 శాస్త్రం ఆజ్ఞాం ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.